1.KVBL: కరూర్ వైశ్యా బ్యాంకులో బ్యాంకింగ్ అప్రెంటిస్
కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్… దేశ వ్యాప్తంగా ఉన్న కేవీబీల్లో బ్యాంకింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2.VJIT: విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు రోడ్ వద్ద ఉన్న విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీజేఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3.SRIIT: ఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్-కీసరలో ఫ్యాకల్టీ పోస్టులు
మేడ్చల్‌కు చెందిన కీసరలోని ఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.