1. పీజీలో 73 శాతం అమ్మాయిలే
ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) తొలి విడత సీట్లను అధికారులు సెప్టెంబరు 29న కేటాయించారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సులకు 30,176 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా 22,599 మందికి సీట్లు దక్కాయి. వారిలో 16,496 మంది అమ్మాయిలే కావడం విశేషం. అంటే 73 శాతంతో సమానం. అబ్బాయిలు 6,103 మందే సీట్లు పొందారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డులు
తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సెప్టెంబరు 29న జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) 2021-22 అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన గుండె పరశురాములు (జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు)...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. తెలుగు వర్సిటీ వివిధ కోర్సుల్లో తక్షణ ప్రవేశాలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2023-24) విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ సెప్టెంబరు 29న తెలిపారు. లలితకళారంగంలో ఏంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో ఎంఏ(జ్యోతిషం), భాషాభివృద్ధి శాఖలో ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. మెరిట్ స్కాలర్‌షిప్ తుది గడువు అక్టోబరు 13
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(ఎన్‌ఎంఎంఎస్‌ఎస్)కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 13 తుది గడువు అని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. సోషల్ మీడియా కంటెంట్‌పై ఆన్‌లైన్ కోర్సు
నిద్ర లేవగానే వాట్సప్.. మనసులో భావం వెల్లడించడానికి ఎక్స్.. అందమైన ఫొటోల అప్‌లోడ్‌కి ఇన్‌స్టాగ్రామ్.. ప్రతిభని ప్రదర్శించడానికి టెలిగ్రామ్.. ఇలా సామాజిక మాధ్యమాల్లో విహరించకుండా యువతకు రోజు గడవని కాలమిది. కాలక్షేపానికే కాదు.. తమకున్న పాపులారిటీ, ఫాలోయింగ్‌ని సంపాదనకు మార్గంగా మలచుకున్న కుర్రకారూ లేకపోలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.