• facebook
  • whatsapp
  • telegram

Latest News: 13-06-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం  

01. TET Results: టెట్‌లో 1,09,168 మంది పాస్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో మొత్తం 1,09,168 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-1లో 57,725 మంది, పేపర్‌-2లో 51,443 మంది అర్హత సాధించారు. మే  20వ తేదీ నుంచి జూన్‌  2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగగా..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

02. NEET UG: నీట్‌ పరీక్షలో ఆ విద్యార్థుల గ్రేస్‌ మార్కులను తీసేస్తాం

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

03. LAWCET: నేడు లాసెట్‌ ఫలితాలు

లాసెట్‌ ఫలితాలు జూన్‌ 13న మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



04. Group -1 Mains: అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌  

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



05. TGPSC Group1 Prelims Key: గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల

తెలంగాణలో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష (Group-1 Prelims key) కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని గురువారం (జూన్ 13న) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.