• facebook
  • whatsapp
  • telegram

ITI : 19 నుంచి ఐటీఐల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

కంచరపాలెం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ఈనెల 19 నుంచి ప్రభుత్వ పాత ఐటీఐలో జరగనున్నట్లు ప్రిన్సిపల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు. ఇందుకోసం ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 3398 మంది అభ్యర్థులు వారి ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలించుకున్నారన్నారు. వారంతా ర్యాంక్‌ల వారీ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు. అన్ని ఒరిజనల్‌ పత్రాల్నీ వెంట తీసుకురావాలన్నారు. ఈనెల 26 వరకు కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ పెట్టుకుని కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.
 



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.