• facebook
  • whatsapp
  • telegram

Educational Institutions: విద్యాసంస్థలకు పేటెంట్‌ రుసుం 80% తగ్గింపు 

ఈనాడు, దిల్లీ: విద్యా సంస్థలకు పేటెంట్‌ రుసుంను 80% మేర తగ్గిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా నవకల్పన, సృజనాత్మకత, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది.

Posted Date : 24-09-2021