• facebook
  • whatsapp
  • telegram

Entrance Exam: సైనిక పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పెంపు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: అఖిలభారత సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును నవంబరు 5 వరకు పొడిగించినట్లు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ లెఫ్టినెంట్‌ కమాండర్‌ అభిలాష్‌ బాలచంద్రన్‌ తెలిపారు. అక్టోబరు 26తో గడువు ముగిసినప్పటికీ అభ్యర్థుల విన్నపం మేరకు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిందని స్పష్టం చేశారు. వచ్చేఏడాది జనవరి 9న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. సందేహాలుంటే 011 40759000 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని కోరారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐఓసీఎల్‌లో 1968 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

‣ సీఆర్‌పీఎఫ్‌లో 60 మెడికల్‌ ఆఫీసర్లు 

‣ బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ 

‣ ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

‣ చైనా బహుముఖ దాడి

Posted Date : 28-10-2021