• facebook
  • whatsapp
  • telegram

Admissions: డిసెంబరు 18న మిలిటరీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష 

ఈనాడు, అమరావతి: రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కళాశాల డెహ్రాడూన్‌లో ఎనిమిదో తరగతిలో అమ్మాయిల ప్రవేశానికి పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. జులై 2022 ప్రవేశాలకు సంబంధించి అమ్మాయిలు, అబ్బాయిలకు రాత పరీక్ష డిసెంబరు 18న నిర్వహించనున్నారు. దీనికి విజయవాడలోనూ పరీక్ష కేంద్రం ఉంది. ప్రవేశ సమయానికి వారు ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి. నవంబరు 15లోగా ధరఖాస్తులు అందజేయాలి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 మెయిన్స్‌ తెలుగులో.. మేలెంత?

 సన్నద్ధతకు ఏది సరైన సమయం?

‣ పారుబాకీలను కరిగించే వ్యూహం

‣ మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత?  

Posted Date : 16-10-2021