ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న పోస్ట్ బేసిక్ నర్సింగ్ (రెండేళ్లు) కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశానికి తుది విడత కౌన్సెలింగ్కు సంబంధించి డిసెంబరు 1న ఉదయం 11 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆప్షన్లు కసరత్తు చేసుకోవాలని విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్లో భర్తీ కాని సీట్లతో పాటు నాట్ జాయినింగ్ సీట్లను ఈ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.