ఈనాడు, హైదరాబాద్: ఏపీపీఎస్సీ త్వరలో నిర్వహించనున్న గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గ్రూపు-1 మొదటి ర్యాంకర్ రాణి సుస్మితతో ఉచిత మెంటర్‌షిప్ అందిస్తున్నామని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ కృష్ణప్రదీప్ ఫిబ్రవరి 8న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని అకాడమీలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో మెంటర్‌షిప్ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 040 35052121, 9133237733లో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోస్ట్‌గార్డు ఉద్యోగాల్లో చేరతారా?
‣ కోల్‌ఫీల్డ్స్ కొలువులు సిద్ధం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.