• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. ఎయిమ్స్‌-బీబీన‌గ‌ర్‌లో ప్రొఫెస‌ర్లు 

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీబీన‌గ‌ర్‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 22.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. సౌత్‌సెంట్రల్‌ రైల్వే-సికింద్రాబాద్‌లో అటెంటర్లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయిస్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్యూన్‌/ అటెండర్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. మెదక్‌, అల్లాదుర్గ 64 అంగన్‌వాడీ స్టాఫ్‌ ఖాళీలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెదక్‌ జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ మెదక్‌, అల్లాదుర్గ పరిధిలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* అంగన్‌వాడీ స్టాఫ్‌

మొత్తం ఖాళీలు: 64

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. నిఫ్ట్‌లో బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాం

భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌) కింది ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ఆర్టిస‌న్స్‌/ చిల్డ్ర‌న్ ఆఫ్ ఆర్టిస‌న్స్‌

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 29-08-2021