• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఏపీఎస్‌ఎఫ్‌సీలో 23 మేనేజర్లు, ఇతర ఖాళీలు

విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఐఆర్‌ఈఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌లో 54 పోస్టులు

భారత ప్రభుత్వరంగ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని ఐఆర్‌ఈఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 54

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఏపీపీజీసెట్‌-2021 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కడప జిల్లాలోని యోగి వేయన యూనివర్సిటీ 2021 విద్యాసంవత్సరానికి ఏపీపీజీసెట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకి వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు. 

* ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్స్‌ 2021

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఎన్‌వీఎస్‌ - జేఎన్‌వీల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నవోదయ విద్యాలయ సమితి 2022-2023 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జేఎన్‌వీల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 16-09-2021