• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) డీఆర్‌డీఓ-సైంటిఫిక్‌ అనాలసిస్‌ గ్రూప్‌లో జేఆర్‌ఎఫ్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన దిల్లీలోని డీఆర్‌డీఓ-సైంటిఫిక్‌ అనాలసిస్‌ గ్రూప్‌ (ఎస్‌ఏజీ) వివిధ విభాగాల్లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 09

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) టీటీడీ, బీఐఆర్‌ఆర్‌డీ హాస్పిటల్‌లో వివిధ ఖాళీలు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన బీఐఆర్‌ఆర్‌డీ హాస్పిటల్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) డబ్ల్యూఐఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకి చెందిన దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఐఐటీ మద్రాస్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ 

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాసు (ఐఐటీఎం)కి చెందిన మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ డిగ్రీ ప్రోగ్రాం

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 20-09-2021