• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: ఇంజినీరింగ్‌ అభ్యర్థులకి 748 ప్రభుత్వ ఉద్యోగాలు

1) ఇండియన్‌ నేవీ - 181 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ నేవీ 2022 జూన్‌ (ఏటీ 22) కోర్సు వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 181

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎన్‌సీఆర్‌టీసీ - 226 పోస్టులు

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీఆర్‌టీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఆపరేషన్స్‌, మెయింటెనెన్స్‌ స్టాఫ్

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌ఐఓఎస్‌ -115  ఖాళీలు

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నోయిడా (యూపీ)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 115

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఇతర ఉద్యోగాలు - 226

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 20-09-2021