• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. సీబీఎస్ఈ-సీటెట్ డిసెంబరు 2021

దిల్లీలోని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ)15వ ఎడిష‌న్‌ సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్)-డిసెంబరు 2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

* సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్) డిసెంబరు 2021

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. తెలంగాణ ప్రభుత్వం - లా అసోసియేట్లు

తెలంగాణ ప్రభుత్వం లా అభ్యర్థుల నుంచి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* లా అసోసియేట్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. సీ-డ్యాక్‌, హైదరాబాద్‌లో 38 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ 

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 38

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. టీఎస్ ఎస్సీ స్ట‌డీ స‌ర్కిల్‌లో సీశాట్ శిక్ష‌ణ 

హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎస్సీ స్ట‌డీ స‌ర్కిల్‌ - యూపీఎస్సీ సీశాట్ 2022కు సిద్ధ‌మ‌య్యే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు ఉచిత శిక్ష‌ణ‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 21-09-2021