• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: 881 ప్రభుత్వ ఉద్యోగాలు

1) యూపీఎస్సీ (కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌) - 192 పోస్టులు

కేంద్ర స‌ర్వీసుల్లో జియాల‌జిస్టు త‌దిత‌ర‌ గ్రూప్ ఎ పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్-2022 ప్ర‌క‌ట‌న‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది.

* కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామినేష‌న్‌, 2022 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) యూపీఎస్సీ (ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌) - 247 పోస్టులు

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఇండియ‌న్ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్‌ ప‌రీక్ష 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

* ఇండియ‌న్ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌-2022

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఓఎన్‌జీసీ - 313 పోస్టులు

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖకి చెందిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ఇంజినీరింగ్‌, జియో సైన్స్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) జనరల్‌ జాబ్స్-129 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 22-09-2021