• facebook
  • whatsapp
  • telegram

Government Jobs:  2051 ప్రభుత్వ ఉద్యోగాలు

1) ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ పోస్టులు - 1959

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఈసీఐఎల్‌ (టెక్నికల్‌ ఆఫీసర్లు) - 22

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టెక్నికల్‌ ఆఫీసర్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ - 70 

భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న సంస్థ అయిన కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.

* కమిషనింగ్‌ ఇంజినీర్/ కమిషనింగ్‌ అసిస్టెంట్‌

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 24-09-2021