• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: 3810 ప్రభుత్వ ఉద్యోగాలు

1) ఎస్‌ఎస్‌సీ - 3261 పోస్టులు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3261

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఏపీపీఎస్సీ - 151 మెడికల్‌ ఆఫీసర్లు

విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 151

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) యూపీఎస్సీ - 59 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 59

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) జనరల్‌ జాబ్స్- 339 ఖాళీలు

న్యూదిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ (డీయూ) వివిధ విభాగాల్లో కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 251

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 25-09-2021