• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. ఏపీపీఎస్సీ - 38 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు 

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ విభాగాల్లో నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం  ఖాళీలు: 38

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో 211 పోస్టులు 

భారత ప్రభుత్వరంగానికి చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన నాగ్‌పుర్‌ ప్రధానకేంద్రంగా ఉన్న వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 211

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఎల్‌బీఎస్‌ఐఎంలో పీజీడీఎం ప్రోగ్రాములు 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన దిల్లీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్‌బీఎస్‌ఐఎం) 2022-2024 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఏఏఐలో 90 అప్రెంటిస్‌ ఖాళీలు 

భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న సంస్థ అయిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నార్తర్న్‌ రీజియన్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 90

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 13-10-2021