• facebook
  • whatsapp
  • telegram

13778 ప్రభుత్వ ఉద్యోగాలు

1. ఐబీపీఎస్‌-సీఆర్‌పీ XI 7855 క్లర్క్‌ పోస్టులు 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(సీఆర్‌పీ)-XI నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* క్లరికల్‌ కేడ‌ర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 7855

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఎస్‌బీఐలో 2056 ప్రొబేషనరీ ఆఫీసర్లు 

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)

మొత్తం ఖాళీలు: 2056 (రెగ్యులర్‌ పోస్టులు-2000, బ్యాక్‌లాగ్‌ పోస్టులు-56)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఎస్‌ఎస్‌సీ - 3261 (ఫేజ్‌ - IX) సెలక్షన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3261

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 13-10-2021