• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. టీవీవీపీ - డీహెచ్‌క్యూహెచ్‌, రంగారెడ్డిలో 23 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వానిక చెందిన తెలంగాణ వైద్యా విధాన పరిషత్‌ (టీవీవీపీ), రంగారెడ్డి జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ హాస్పిటల్‌ (డీహెచ్‌క్యూహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా ఉన్నఆసుపత్రుల్లో కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* సీఏఎస్‌ స్పెషలిస్ట్‌

మొత్తం ఖాళీలు: 23

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఐఐటీ, కాన్పూర్‌లో 95 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కాన్పూర్‌ (యూపీ)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన రిక్రూట్‌మెంట్‌ విభాగం కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 95

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. టీవీవీపీ - డీహెచ్‌క్యూహెచ్‌, సంగారెడ్డిలో 21 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వానిక చెందిన తెలంగాణ వైద్యా విధాన పరిషత్‌ (టీవీవీపీ), సంగారెడ్డి జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ హాస్పిటల్‌ (డీహెచ్‌క్యూహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా ఉన్నఆసుపత్రుల్లో కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* సీఏఎస్‌ స్పెషలిస్ట్‌

మొత్తం ఖాళీలు: 21

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. జేఎన్‌టీయూహెచ్‌లో ఐదేళ్ల ఐడీడీఎం ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ), స్వీడన్‌(యూరప్‌)లోని బ్లెకింగె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీటీహెచ్‌)తో కలిసి 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ ప్రోగ్రాం (ఐడీడీఎంపీ)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 14-10-2021