• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: 518 ప్రభుత్వ ఉద్యోగాలు

1. హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌లో 255 పోస్టులు

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) సబ్సిడరీ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 255

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. సాయ్‌లో 100  కోచ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకి చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* కోచ్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 100

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. నిమ్‌హాన్స్‌, బెంగళూరులో 56 పోస్టులు

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 56

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఎయిమ్స్‌, దియోఘర్‌లో జూనియర్‌ రెసిడెంట్లు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన దియోఘర్‌ (ఝార్ఖండ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్ రెసిడెంట్లు

మొత్తం ఖాళీలు: 28

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. బార్క్‌-మైసూర్‌లో 20 వివిధ ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ అణు శక్తి విభాగానికి చెందిన‌ మైసూర్‌లోని బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంట‌ర్‌(బార్క్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 20

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 14-10-2021