• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. ఎన్ఐఆర్‌డీపీఆర్‌, హైద‌రాబాద్‌లో వివిధ ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్‌డీ & పీఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 05

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. సీఈఈఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సీఎస్ఐఆర్ ప‌రిధిలోని సెంట్ర‌ల్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(సీఈఈఆర్ఐ), పిలానీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఐఐటీ, ఖ‌ర‌గ్‌పూర్‌లో రిసెర్చ్‌ అసోసియేట్లు 

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఖరగ్‌పూర్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

* రీసెర్చ్ అసోసియేట్‌(ఆర్ఏ)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఐకార్‌-సీఆర్‌ఐడీఏ హైదరాబాద్‌లో రిసెర్చ్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఐకార్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌(సీఆర్‌ఐడీఏ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 10

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 16-10-2021