• facebook
  • whatsapp
  • telegram

INDIAN NAVY: ఇండియన్‌ నేవీలో 2800 పోస్టులు

1. ఇండియన్‌ నేవీలో 300 సెయిలర్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీ ఏప్రిల్‌ 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్స్‌ మెట్రిక్‌ రిక్రూట్‌(ఎంఆర్‌)

మొత్తం ఖాళీలు: 300

అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత. 

వయసు: 01 ఏప్రిల్‌ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఇండియన్‌ నేవీలో 2500 పోస్టులు

ఇండియన్‌ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ)

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)

మొత్తం ఖాళీలు: 2500

అర్హత: 

1. అర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ): కనీసం 60 శాతం మార్కులతో మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.

2. సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌): కనీసం 60 శాతం మార్కులతో మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.

వయసు: 01 ఫిబ్రవరి 2002 నుంచి 31 జనవరి 2005 మధ్య జన్మించి ఉండాలి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 16-10-2021