• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. ఇండియన్‌ నేవీలో 2500 పోస్టులు

ఇండియన్‌ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ)

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఎంజీసీయూలో అసోసియేట్ ప్రొఫెస‌ర్లు

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన బిహార్‌లోని మ‌హాత్మాగాంధీ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(ఎంజీసీయూ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

* అసోసియేట్ ప్రొఫెస‌ర్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. సాహిత్య అకాడమీలో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని సాహిత్య అకాడమీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 17

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఇండియన్‌ నేవీలో 300 సెయిలర్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీ ఏప్రిల్‌ 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్స్‌ మెట్రిక్‌ రిక్రూట్‌(ఎంఆర్‌)

మొత్తం ఖాళీలు: 300

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 17-10-2021