• facebook
  • whatsapp
  • telegram

AP TS JOBS: తెలుగు రాష్ట్రాల్లో 5610 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

1. దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో 4103 అప్రెంటిస్‌లు

సికింద్రాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* యాక్ట్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 4103

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఏపీపీఎస్సీ- ఆయుష్‌లో 151 మెడికల్‌ ఆఫీసర్లు

విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆయుష్‌ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 151

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఐబీపీఎస్‌-సీఆర్‌పీ XI క్లర్క్‌ పోస్టులు 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(సీఆర్‌పీ)-XI నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* క్లరికల్‌ కేడ‌ర్ పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఎన్‌ఐయూఎం, తెలంగాణలో ఐటీ ప్రొఫెషనల్స్‌

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం) తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో కింది ఐటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 15

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 17-10-2021