• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. స్పైసెస్‌ బోర్డు-కొచ్చిన్‌లో 36 ట్రెయినీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్‌లోని స్పైసెస్‌ బోర్డు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 36

స్పైసెస్‌ ఎక్స్‌టెన్షన్‌ ట్రెయినీలు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఎన్ఐడీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో టెక్నిక‌ల్ స్టాఫ్‌ 

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్‌, పరిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌(ఎన్ఐడీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. డీఆర్‌డీఓ-ఏఎస్‌ఎల్‌ హైదరాబాద్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రక్షణ రంగంలో భాగంగా ఉన్న హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబోరేటరీ(ఏఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 50

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఎన్‌హెచ్ఎం, హైద‌రాబాద్‌లో మెడిక‌ల్ స్టాఫ్

తెలంగాణ‌లోని నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ అండ్‌ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ క‌మిష‌న‌ర్ (ఎన్‌హెచ్ఎం), హైద‌రాబాద్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

మొత్తం ఖాళీలు: 04

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 18-10-2021