• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఐబీపీఎస్‌- 4135 పీఓ/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌(ఐబీపీఎస్‌)2022-23 సంవ‌త్స‌రానికిగాను కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ పీఓ/ ఎంటీ XI)  ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

మొత్తం ఖాళీలు: 4135

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎయిమ్స్‌, బీబీనగర్‌లో 63 ఖాళీలు 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన   తెలంగాణ(బీబీనగర్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 63

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) 678 నర్సింగ్‌ ఆఫీసర్లు

న్యూదిల్లీలోని వివిధ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిమ్స్‌, న్యూదిల్లీ నర్సింగ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నార్‌సెట్‌ 2021) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

నర్సింగ్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 678

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) డీఆర్‌డీఓ, ఐటీఆర్‌లో 116 అప్రెంటిస్‌లు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన చాందీపూర్‌ (ఒడిషా)లోని డీఆర్‌డీఓ-ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రెంజ్‌ (ఐటీఆర్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 116

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 20-10-2021