• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) యూపీఎస్సీ - 64 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 64

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా

భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (సీఐటీడీ)-హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం 2021 విద్యాసంవత్సరానికి కింది పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) కొంకణ్‌ రైల్వేలో 139 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వానికి చెందిన కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఆర్‌సీఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 139

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) బెల్‌, ఘజియాబాద్‌లో డిప్లొమా అప్రెంటిసులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* డిప్లొమా అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 80

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 25-10-2021