• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) నిన్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ (నిన్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 09

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) అల్లయన్స్‌ ఎయిర్‌ ఏవియేషన్‌లో ఖాళీలు

ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన అల్లయన్స్‌ ఎయిర్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 06

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) వీపీసీఐ, దిల్లీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

దిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీకి చెందిన వల్లభభాయ్‌ పటేల్‌ చస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీపీసీఐ) కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 71

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) బెల్‌, చెన్నైలో 73 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) 2021-2022 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 73

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 26-10-2021