• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా బ్యాక్‌లాగ్‌ రిజర్వ్‌డ్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 52

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) డీఎంహెచ్‌ఓ, కృష్ణాలో స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా(మచిలీపట్నం) వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్లు 

మొత్తం ఖాళీలు: 09

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) నిన్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన హైదారాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (నిన్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 15

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 27-10-2021