• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఐఐఎఫ్‌పీటీ, తంజావూర్‌లో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకి చెందిన తంజావూర్‌లోని నిఫ్టెమ్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పీటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌-మెట్రిక్‌, మెరిట్‌ కమ్‌  మీన్స్‌ స్కాలర్‌షిప్స్‌

భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2021-2022 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన మైనారిటీ (జైన్‌, బౌద్ధులు, సిక్కు, జోరాష్ట్రియన్లు, ముస్లిం, క్రిస్టియన్లు) అభ్యర్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాములకి దరఖాస్తులు కోరుతోంది.

1) ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎయిమ్స్‌, జమ్మూలో ఫ్యాకల్టీ పోస్టులు 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన జమ్మూ (సాంబా)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఎయిమ్స్‌, న్యూదిల్లీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 54

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) మిధానీ, హైదరాబాద్‌లో 140 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 140

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 28-10-2021