• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) గుంటూరు డీసీసీబీలో 67 పోస్టులు 

గుంటూరు(ఏపీ) జిల్లాలోని ది గుంటూర్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఏడీసీసీబీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 67

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 62 పోస్టులు

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకి చెందిన మినీరత్న కంపెనీ అయిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 62

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) సీడీఎఫ్‌డీ, హైదరాబాద్-రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రాం

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) 2022 సంవత్సరానికి గాను కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రాం-2022

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఈసీఐఎల్‌లో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 21

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Posted Date : 25-11-2021