• facebook
  • whatsapp
  • telegram

IBPS Results: ఐబీపీఎస్‌ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

* అక్టోబర్ 8న ప్రధాన పరీక్షలు 

 

 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్(సీఆర్‌పీ-XII, 2023-24) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల స్కోరు కార్డు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాన పరీక్షలు అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్‌ వెల్లడించింది.

 

ఫలితాలు


********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఔషధ మొక్కల నిపుణులకు డిమాండ్‌!

‣ విద్యుత్‌ వాహన పరిశ్రమల్లో విస్తృత అవకాశాలు!

‣ జియోసైంటిస్ట్‌ కొలువులు

‣ ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్‌!

‣ పీఓ కొలువుకు ఎస్‌బీఐ పిలుపు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.