• facebook
  • whatsapp
  • telegram

ఇగ్నో రిజిస్ట్రేషన్ గడువు తేదీ పొడిగింపు

‣ సెప్టెంబరు 30 వరకు నమోదు చేసుకోవ‌చ్చు

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జులై 2021 విద్యాసంవ‌త్స‌రానికి రిజిస్ట్రేషన్ ఫారం నమోదు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. ఇంకా నమోదు చేసుకోని అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ను సందర్శించ‌వ‌చ్చు.

Posted Date : 24-09-2021