• facebook
  • whatsapp
  • telegram

Compassionate Posts; కారుణ్య నియామకాలకు వివరాలు కోరిన విద్యాశాఖ 

ఈనాడు, అమరావతి: కరోనాతో మృతి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు కుటుంబాలకు కారుణ్య నియామకాల కోసం నివేదిక పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నియామకాలతో పాటు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు వివరాలు సమర్పించాలని కోరింది.

Posted Date : 28-10-2021