• facebook
  • whatsapp
  • telegram

AP Inter Exam Fee: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపునకు 19 వరకు అవకాశం

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించేందుకు డిసెంబ‌రు 19వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు. అపరాధ రుసుము రూ.120తో 26 వరకు, రూ.500తో జనవరి 2, రూ.వెయ్యితో జనవరి 9, రూ.2వేలతో 17, రూ.3వేలతో 23, రూ.5వేలతో జనవరి 30 వరకు చెల్లించొచ్చు. పరీక్ష ఫీజు దరఖాస్తుకు రూ.10, పరీక్ష ఫీజు కింద రూ.720 చెల్లించాలని సూచించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.