• facebook
  • whatsapp
  • telegram

Inter Exams: ఇంటర్ ఆంగ్ల ప‌రీక్ష‌కు 6.2 శాతం గైర్హాజ‌రు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ తొలి సంవత్సరం ఆంగ్ల పరీక్షకు అక్టోబ‌రు 26న‌ 8,677 మంది(6.2 శాతం) విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,59,240 మందికి 4,30,563 మంది పరీక్ష రాశారు.

Posted Date : 27-10-2021