• facebook
  • whatsapp
  • telegram

Inter Exams: ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

విద్యానగర్, న్యూస్‌టుడే: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 19,762 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్‌ కేటగిరి విద్యార్థులు 18,672, ఒకేషనల్‌ 1,090 మంది ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులను గంట ముందే నుంచే కేంద్రం లోపలికి అనుమతినిస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎ.గోపాల్‌ తెలిపారు.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ కొంకణ్‌ రైల్వేలో 139 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా

‣ డ్రాగన్‌పై దూకుడు... భారత్‌కు మిత్రుడు

‣ భాషలపై పట్టు.. భవితకు మెట్టు!

‣ ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

Posted Date : 25-10-2021