• facebook
  • whatsapp
  • telegram

Kasturba schools: 37 కస్తూర్బాల్లో ఇంటర్‌కు అనుమతి  

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 37 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రథమ, వచ్చే ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతుల బోధనకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగ‌స్టు 16న జీఓ జారీ చేసింది. ఇంటర్‌ విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత ఈ అనుమతి రావడం గమనార్హం.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.