• facebook
  • whatsapp
  • telegram

Fine Arts Admissions: సిరిసిల్ల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్ల గిరిజన గురుకుల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో మొదటి సంవత్సరం బీఏ(ఇంటీరియర్‌ డిజైనింగ్‌), బీఏ(ఫ్యాషన్‌ డిజైనింగ్‌), బీఏ(ఫొటోగ్రఫీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణులైన వారు జులై 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ https://www.ttwrdcs.ac.inను సందర్శించాలని తెలిపింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.