• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు 25న ఉద్యోగ మేళా

పంజాగుట్ట: పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని కమ్మ సంఘం హాల్‌లో 2021 సెప్టెంబరు 25 ఉదయం 9 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వివిధ సంస్థల్లో 2500 పైచిలుకు ఉద్యోగాల ఎంపికలకు 20 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు అర్హతల ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావచ్చన్నారు. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

Posted Date : 24-09-2021