• facebook
  • whatsapp
  • telegram

Job Mela: 29న జాబ్‌ మేళా

హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు అక్టోబరు 29న వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. శ్రీశ్రీ ఆటో మొబైల్స్‌లో పని చేయుటకు దాదాపు 23 ఉద్యోగాల ఎంపికకు ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. వివరాలకు 8247656356 నంబరులో సంప్రదించాలన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌

నైగ్రిమ్స్‌లో 63 సీనియర్‌ రెసిడెంట్లు

ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌ 

కూడ గ‌డితే... సాయ‌ప‌డితే...

పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు
 

Posted Date : 27-10-2021