కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్ నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర ఫౌండేషన్, హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ, అనంతరం ఉపాధి కల్పిస్తామని మేనేజర్ గౌస్‌పాషా తెలిపారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణులు, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులైన వారికి కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్-ఆఫీస్ 2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ టైపింగ్, కమ్యూనికేటివ్, ఇంటర్వ్యూ స్కిల్స్, బీకాం ఉత్తీర్ణులకు టాలీ ప్రైమ్, బేసిక్ అక్కౌంట్స్, అడ్వాన్స్‌డ్ ఎంఎస్-ఎక్సెల్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. ఈ నెల 25లోపు 7674985461, 7093552020 నంబర్లలో పేర్లు నమోదు చేయించుకోవాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్ ఎలా ఇస్తారు?
‣ టిస్ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.