• facebook
  • whatsapp
  • telegram

JOSA: జోసా తొలి విడత సీట్ల కేటాయింపు 

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి సంయుక్తంగా నిర్వహించిన జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) మొదటి విడత సీట్లను ఐఐటీ ఖరగ్‌పూర్‌ అక్టోబరు 27న కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 30వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాలి. రెండో విడత సీట్లను నవంబరు 1న కేటాయిస్తారు.

Posted Date : 28-10-2021