ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం పరీక్ష ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మార్చి 28న ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగిన చివరి సంవత్సరం (పార్ట్-2) రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 92.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 43 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు కాగా.. 1300 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. 1703 మంది పాస్ అయ్యారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆ నియామకాలతో అతిథి అధ్యాపకులకు ఇబ్బంది: శరత్
‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ వైద్య పోస్టుల భర్తీకి స్పందన కరవు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.