• facebook
  • whatsapp
  • telegram

World Record: చేతిరాత పోటీల్లో కేరళ విద్యార్థిని ప్రపంచ రికార్డ్‌

ప్రపంచ చేతిరాత పోటీల్లో కేరళలోని కన్నూర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని ఆన్‌ మరియా సత్తా చాటింది. న్యూయార్క్‌లో వరల్డ్‌ హ్యాండ్‌రైటింగ్‌ ఫర్‌ హ్యుమానిటీ నిర్వహించిన ప్రపంచ పోటీల్లో 13 నుంచి 19 ఏళ్ల కేటగిరీలో విజేతగా నిలిచింది. ఆన్‌ మరియా మంచి చేతిరాత కోసం కాలిగ్రఫీ సహా అనేక మెలకువలు స్వయంగా నేర్చుకుంది. ఇందుకు లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ప్రస్తుతం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని సైతం నిర్వహిస్తూ.. దాని ద్వారా తన చేతిరాత వీడియోలను పంచుకుంటోంది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐఓసీఎల్‌ - 469 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ దిల్లీ పోస్టల్‌ సర్కిల్‌లో 221 పోస్టులు

‣ లక్ష్య సాధనకు దివిటీ! 

‣ ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు!

Posted Date : 23-10-2021