కేయు క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో పున: ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఫిబ్రవరి 28 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు క్యాంపస్‌లోని కేయు రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.