• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 21-09-2021 (తెలుగు)

1.  వాయుసేన అధిపతిగా వివేక్‌రామ్‌ చౌధరి

భారత వైమానిక దళానికి కొత్త అధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ వివేక్‌రామ్‌ చౌధరి నియమితులయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2.  ఐరాస సర్వసభ్య సమావేశం

ప్రపంచం తన గతిని మార్చుకునే చరిత్రాత్మక దిశ వద్ద నేడు ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3.  13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

దేశంలోని 13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించడంతోపాటు, మరో 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4.  ‘ద స్టోరీ ఆఫ్‌ విప్రో’ పుస్తకం విడుదల 

దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో విప్రో ఒకటి. వంట నూనెల కంపెనీగా ప్రారంభమై, క్రమంగా ఎన్నో వ్యాపారాలకు విస్తరించి ప్రపంచ ఖ్యాతి గడించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5.  పంకజ్‌ 24వ సారి ప్రపంచ టైటిల్‌ సొంతం

భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అడ్వాణీ 24వ సారి ప్రపంచ టైటిల్‌ సాధించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 22-09-2021