• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 23-09-2021 (తెలుగు)

1  ‘ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌’ పుస్తకావిష్కరణ

జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ న్యాయమూర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బులుసు శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌’ పుస్తకాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి మంగళగిరిలోని ఏపీఐఐసీలో ఆవిష్కరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2  పట్నాకు 8 మంది కొత్త న్యాయమూర్తులు

పట్నా హైకోర్టుకు కొత్తగా 8 మంది న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3  ఆవిరవుతున్న తేమ

ఎండలు ఎక్కువ ఉండి వానలు తక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో ఆవిరయ్యే తేమ అసాధారణంగా ఉంటోందని తాజా పరిశోధన ఒకటి పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4  ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ 

తెలుగమ్మాయి జ్యోతి సురేఖ ప్రియ, ముస్కాన్‌లతో కలిసి కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ, అభిషేక్‌ వర్మ.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5  సీఐఐ ఇండియా జీబీసీ ప్రతినిధికి అరుదైన గౌరవం 

సీఐఐ ఇండియా గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (జీబీసీ)కి చెందిన ఎం.ఆనంద్, వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఆసియా - పసిఫిక్‌ రీజినల్‌ నెట్‌వర్క్‌ (ఏపీఎన్‌) వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 24-09-2021