• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 27-09-2021 (తెలుగు)

1  ప్రతి పౌరుడికీ ఆరోగ్య గుర్తింపు కార్డు

భారత్‌ వైద్య, ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ విప్లవాత్మక మార్పులు తేనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2  యెమెన్‌లోని బర్హౌట్‌ బావి గుట్టువిప్పిన సాహసికులు 

వేల మందిని బలి తీసుకున్న మృత్యుబావి. దానికి చేరువగా ఎవరు వెళ్లినా అమాంతం లోపలికి లాగేసుకుంటుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3  ఫోర్డ్‌ కుటుంబ వారసురాలికి కీలక నాయకత్వ బాధ్యతలు 

ఫోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బిల్‌ ఫోర్డ్‌ కుమార్తె అలెగ్జాండ్రా ఫోర్డ్‌ ఇంగ్లీష్‌ను డియర్‌బోర్న్, మిచిగన్‌లకు ప్రపంచ బ్రాండు మర్చండైజింగ్‌ డైరెక్టరుగా నియమించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4  ఆకాశ్‌ ప్రైమ్‌ పరీక్ష విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన ఆకాశ్‌ క్షిపణిలోని సరికొత్త వెర్షన్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5  పర్యాటక పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌ హరిత ప్లాజాలో నిర్వహించిన పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో పర్యాటక పురస్కారాల ప్రదానం జరిగింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 28-09-2021